Category: SPORTS

SPORTS

  • చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్, కెప్టెన్ పై వేటు..?

    చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్, కెప్టెన్ పై వేటు..?

    చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం తీవ్ర అసంతృప్తి చెన్నై : ఐపీఎల్ 19వ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యం పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో అత్యంత ఘోరంగా ఓట‌మి పాలైంది. 89 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యానికి మూట‌గ‌ట్టుకుంది. ఇక ఆడ‌తాడ‌ని అనుకున్న…

    Continue Reading

  • అనుకున్న‌ట్టే వేశా శాంస‌న్ వికెట్ తీశా

    అనుకున్న‌ట్టే వేశా శాంస‌న్ వికెట్ తీశా

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన బౌల‌ర్ సిరాజ్ అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో గుజ‌రాత్ టైటాన్స్ మ‌రో విజ‌యాన్ని నమోదు చేసింది. ప్ర‌త్య‌ర్థి చెన్నై సూప‌ర్ కింగ్స్ ను స్వంత గ‌డ్డ అహ్మదాబాద్ వేదిక‌గా 89 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 4 వికెట్లు కోల్పోయి 229 ర‌న్స్ చేసింది. అనంత‌రం చెన్నై సూప‌ర్ కింగ్స్ 140 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. ఇక ఫుల్…

    Continue Reading

  • సెంచ‌రీ చేయ‌లేద‌న్న బాధ లేదు : వైభ‌వ్

    సెంచ‌రీ చేయ‌లేద‌న్న బాధ లేదు : వైభ‌వ్

    జ‌ట్టు విజ‌యం అత్యంత ముఖ్యమ‌న్న కిడ్ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ల‌క్నో . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 220 ప‌రుగులు చేసింది. మిచెల్ మార్ష్ మ‌రోసారి విధ్వంస‌క‌ర‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. త‌ను 96 ప‌రుగులు చేశాడు. త‌న‌కు తోడుగా…

    Continue Reading

  • సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉంటాడా..?

    సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉంటాడా..?

    వచ్చే సీజ‌న్ లో త‌ను ప‌ని చేసేది క‌ష్ట‌మే చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ నుంచి దాదాపు నిష్క్ర‌మించేందుకు రెడీ అయ్యింది రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు. ఆ జ‌ట్టు ఆశించిన మేర రాణించ లేక పోయింది. ప్ర‌ధానంగా అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. దేశంలో అత్య‌ధిక ఫ్యాన్ ఫాలోయింగ్ క‌లిగిన ఏకైక జ‌ట్టు సీఎస్కే. కానీ ఆ జ‌ట్టుకు పెద్ద దెబ్బ…

    Continue Reading

  • బాగానే ఆడాం కానీ ఓడి పోయాం : రుతురాజ్ గైక్వాడ్

    బాగానే ఆడాం కానీ ఓడి పోయాం : రుతురాజ్ గైక్వాడ్

    స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓట‌మి చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్ర‌మించింది సీఎస్కే. ప్ర‌ధానంగా ఈసారి భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజు శాంస‌న్ ఆట తీరు కూడా నిరాశ ప‌ర్చ‌గా కెప్టెన్…

    Continue Reading

  • ఇషాన్ కిష‌న్ ప్ర‌వ‌ర్త‌న‌పై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్

    ఇషాన్ కిష‌న్ ప్ర‌వ‌ర్త‌న‌పై సీఎస్కే ఫ్యాన్స్ ఫైర్

    ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ బాడీకి మేనేజ్మెంట్ పై ఫిర్యాదు చెన్నై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది భారీ ఫ్యాన్స్ ను క‌లిగి ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్. ఈసారి త‌ళా ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగు పెట్టలేక పోయాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే సీఎస్కే స్కిప్ప‌ర్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవ‌డం కొంప ముంచేలా చేసింది. ఎస్ఆర్ హెచ్ బౌల‌ర్లు ప్ర‌ధానంగా కెప్టెన్ పాట్ క‌మిన్స్ అద్భుతంగా…

    Continue Reading

  • చెన్నై హైద‌రాబాద్ మ‌హా సంగ్రామానికి రెఢీ

    చెన్నై హైద‌రాబాద్ మ‌హా సంగ్రామానికి రెఢీ

    ఇరు జ‌ట్ల‌కు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కీల‌కం చెన్నై : ఐపీఎల్ 19 మెగా టోర్నీ అంత‌కంత‌కూ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే సోమ‌వారం చెన్నైలో జ‌రిగే కీల‌క లీగ్ మ్యాచ్ లో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉంది చెన్నై సూప‌ర్ కింగ్స్ కు. రూ. 18 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఓపెన‌ర్ సంజు శాంస‌న్ ఆట‌తీరు పేల‌వంగా ఉంది. త‌ను అడ‌పా ద‌డ‌పా ఆడుతున్నాడే త‌ప్పా ఆశించిన మేర రాణించ‌డం లేదు. మ‌రో…

    Continue Reading

  • రియాన్ పరాగ్ పై కుమార సంగక్కర ఆగ్రహం

    రియాన్ పరాగ్ పై కుమార సంగక్కర ఆగ్రహం

    ఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓట‌మి న్యూఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు లో నిలిచేందుకు జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద్బుత విజ‌యాన్ని సాధించింది. ప్ర‌త్య‌ర్థి రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను మ‌ట్టి క‌రిపించింది. ప్ర‌ధానంగా ఢిల్లీ క్యాపిట‌ల్స్ బౌల‌ర్ మిచెల్ స్టార్క్ అద్భుత‌మైన బంతుల‌తో ర‌ఫ్పాడించాడు. ఒకానొక ద‌శ‌లో హ్యాట్రిక్ మిస్స‌య్యాడు . ముందుగా బ్యాటింగ్ చేసింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ .…

    Continue Reading

  • రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను శాసించిన మిచెల్ స్టార్క్

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను శాసించిన మిచెల్ స్టార్క్

    4 ఓవ‌ర్లు 40 ప‌రుగులు 4 వికెట్లు 9 డాట్ బాల్స్ న్యూఢిల్లీ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని , ఈసారి క‌ప్పు ఎగురేసుకు పోవాల‌ని క‌ల‌లు కంటున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని డిల్లీ క్యాపిట‌ల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ . ఆట ప్రారంభం నుంచే విరుచుకు ప‌డ్డారు సూర్య‌వంశీ. త‌న‌కు తోడుగా…

    Continue Reading

  • మ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ

    మ‌రోసారి స‌త్తా చాటిన విరాట్ కోహ్లీ

    ప‌రుగుల వేట‌లో ర‌న్ మెషీన్ సూప‌ర్ ధ‌ర్మ‌శాల : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ విరాట్ కోహ్లీ స‌త్తా చాటాడు. ఈ ఐపీఎల్ 19 సీజ‌న్ లో వ‌రుస ఫామ్ తో ఆక‌ట్టుకున్నాడు. కీల‌క మ్యాచ్ లో భాగంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రిగింది. ముందుగా బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 222 ర‌న్స్ చేసింది.అయ్య‌ర్ 40 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 4…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports