Category: SPORTS

SPORTS

  • గెలుపులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది

    గెలుపులో భాగ‌మైనందుకు ఆనందంగా ఉంది

    కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ స్టార్ ప్లేయ‌ర్ ఫిన్ అలెన్ కోల్ క‌తా : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్. 29 ప‌రుగుల తేడాతో ఓడించింది. కేకేఆర్ కు చెందిన ఫిన్ అలెన్ దుమ్ము రేపాడు. త‌ను కేవ‌లం 35 బంతులు ఆడి 7 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో…

    Continue Reading

  • భావోద్వేగానికి లోనైన సునీల్ న‌రైన్

    భావోద్వేగానికి లోనైన సునీల్ న‌రైన్

    ఐపీఎల్ లో 200వ మ్యాచ్ ఆడిన ప్లేయ‌ర్ కోల్ క‌తా : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 19వ సీజ‌న్ ఆద్యంత‌మూ ఉత్కంఠ‌ను రేపుతోంది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ లు కొన‌సాగుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ జ‌ట్టు ప్లే ఆఫ్స్ కు వెళుతుందో తెలియ‌క ఫ్యాన్స్ టెన్ష‌న్ ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్న శుబ్ మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది కోల్…

    Continue Reading

  • అంగ్‌క్రిష్‌ రఘువంశీ సెన్సేష‌న్ ఇన్నింగ్స్

    అంగ్‌క్రిష్‌ రఘువంశీ సెన్సేష‌న్ ఇన్నింగ్స్

    44 బంతులు 4 ఫోర్లు 7 సిక్స‌ర్లు 82 ప‌రుగులు కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చుక్క‌లు చూపించింది గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు. తాడో పేడో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో స‌త్తా చాటింది. త‌ను కూడా మిగ‌తా జ‌ట్ల‌తో పాటు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 5 విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బ్రేక్ వేసింది కేకేఆర్. ముందుగా మైదానంలోకి దిగిన…

    Continue Reading

  • ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

    ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

    ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా యూపీ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో చావు దెబ్బ తిన్న‌ది చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ గెలిచిన కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది.…

    Continue Reading

  • ల‌క్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్

    ల‌క్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్

    ప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగ‌తా రెండూ గెల‌వాలిల‌క్నో : చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడి పోవ‌డం ప‌ట్ల నిరాశ వ్య‌క్తం చేశాడు. మ్యాచ్ లో భాగంగా టాస్ ఓడి పోయి మైదానంలోకి దిగింది ముందుగా సీఎస్కే. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. కార్తీక్ శ‌ర్మ 70 ర‌న్స్ చేయ‌గా శివ‌మ్ దూబే…

    Continue Reading

  • కార్తీక్ శ‌ర్మ మెరిసినా త‌ప్ప‌ని ఓట‌మి

    కార్తీక్ శ‌ర్మ మెరిసినా త‌ప్ప‌ని ఓట‌మి

    ల‌క్నో సూప‌ర్ జెయింట్ సూప‌ర్ విక్ట‌రీ ల‌క్నో : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తూ. టాస్ గెలిచిన పంత్ నిర్ణ‌యం మంచిదేన‌ని తేలి పోయింది. ముఖ్యంగా లక్నో బౌల‌ర్లు పూర్తిగా డామినేట్ చేశారు. సీఎస్కే బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయడంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో సీఎస్కే కేవ‌లం…

    Continue Reading

  • శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

    శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

    కెప్టెన్ గా హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించి భార‌త -ఎ – జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌కు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక A, ఇండియా A , ఆఫ్ఘనిస్తాన్ A జట్లు తలపడతాయి. ఈ టోర్నీ…

    Continue Reading

  • శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝ‌ల‌క్

    శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝ‌ల‌క్

    4 ఓవ‌ర్లు 39 ర‌న్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌల‌ర్ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన బ్యాటింగ్ తో మ‌రోసారి త‌నేమిటో చూపించాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు చెందిన బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్ క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఝ‌ల‌క్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాట‌ర్లు నానా…

    Continue Reading

  • టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

    టి20 జ‌ట్టు వైస్ కెప్టెన్ గా సంజు శాంసన్..?

    కెప్టెన్ గా సూర్య కుమార్ యాద‌వ్ కంటిన్యూ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టి20 జ‌ట్టును ప్ర‌క‌టించే ప‌నిలో ప‌డింది. ఇప్ప‌టికే ఆ జ‌ట్టును ముందుండి న‌డిపిస్తున్నాడు సూర్య కుమార్ యాద‌వ్. త‌న సార‌థ్యంలో భార‌త జ‌ట్టు ఇటీవ‌లే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ అందుకుంది. ఈ టోర్నీలో అన్నీ తానై ముందుండి కీల‌క‌మైన పాత్ర పోషించారు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. ఇదే స‌మ‌యంలో అంద‌రి క‌ళ్లు టి20 జ‌ట్టుకు ఎవ‌రు…

    Continue Reading

  • అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్

    46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 ర‌న్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో యంగ్ క్రికెట‌ర్లు స‌త్తా చాటుతున్నారు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చెందిన వైభ‌వ్ సూర్య వంశీ, చెన్నై సూపర్ కింగ్స్ కు చెందిన కార్తీక్ శ‌ర్మ‌, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ కు చెందిన అంగ్ క్రిష్ ర‌ఘువంశీ దుమ్ము రేపుతున్నారు. త‌మ‌కు ఎదురే లేద‌ని చాటుతున్నారు. తాజాగా రాయ్ పూర్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports