సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలోనే యువత…










