పాత కేసుల ట్రేసింగ్ పై ఫోకస్ పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయి. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. వివిధ సంఘటనలకు కులం, మతం అనే రంగు పులుముతున్నారు. వాటిని వివాదాస్పద అంశాలుగా మార్చేస్తున్నారు.…










