డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
కీలక సూచనలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో అనధికారిక మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. డిజిటల్…










