రూ. 800 కోట్ల ప్రభుత్వ భూమిని పరిరక్షించాలి
కలెక్టర్‌ను కోరిన BRS నేత క్రిశాంక్రంగారెడ్డి జిల్లా : కంటోన్మెంట్ తిరుమలగిరి మండలం తొకట్ట సర్వే నంబర్ 157/1లోని 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు బీఆర్ఎస్ నేత క్రిశాంక్. మంగళవారం హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక ఆలకు…










