వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా
సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి…










