గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం
సింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామి వారు…










