జగన్ రెడ్డిని జనం నమ్మరు : నాదెండ్ల
అమరావతి : రాయలసీమ నుంచి పరిశ్రమలను తరిమేసిన పాపం వైసీపీదేనని మండిపడ్డారు మంత్రి నాదెండ్ల మనోహర్. జనం జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదన్నారు. 2019-24 మధ్య వైసీపీ పాలనా సమయంలో రాయలసీమ నుంచి ఎన్నో అద్భుతమైన పరిశ్రమలను…










