నాగర్‌కర్నూల్, వికారాబాద్ లలో కేంద్రీకృత వంటశాలలు
హైదరాబాద్ : జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలను ప్రత్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్రవారం జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశం అయ్యారు.…










