బీసీ కోటా పునరుద్దరణ కోసం కోర్టుకు వెళతాం
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తాజాగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని తప్పు పట్టింది రాష్ట్ర హైకోర్టు. దీనిపై గురువారం స్పందించారు సీఎం. స్థానిక…










