రథసప్తమి సందర్బంగా బ్రేక్ దర్శనాలు రద్దు
సంచలన ప్రకటన చేసిన టీటీడీ ఏఈవో చౌదరి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. జనవరి 24 నుంచి 26 వరకు తిరుమలలో రథసప్తమి నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏఈవో వెంకయ్య చౌదరి. ఈ సందర్బంగా అన్ని రకాల…










