చంద్రబాబూ..జాబ్ క్యాలెండర్ ఏదీ..?
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిల విజయవాడ : ఏపీ సర్కార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏటా ఇస్తామన్న జాబ్ క్యాలెండర్…










