షీర్ వాల్ టెక్నాలజీ తో టిడ్కో ఇళ్ల నిర్మాణం
చేపట్టామన్న మంత్రి పొంగూరు నారాయణ అమరావతి : దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో షేర్ వాల్ టెక్నాలజీతో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని చెప్పారు రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఆదివారం బీఆర్…










