తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు
టీటీడీ ఛైర్మన్ బిఆర్ నాయుడు కీలక ప్రకటన తిరుమల : తిరుమలలోని రహదారులకు శ్రీవారి నామాలతో పేర్లు పెట్టనున్నట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు…










