సైబర్ నేరాల కట్టడిపై ఫోకస్ : డీజీపీ
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సందర్శన హైదరాబాద్ : శాంతి భద్రతలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు డీజీపీ శివధర్ రెడ్డి. సైబర్ భద్రత, సైబర్ నేరాల అమలులో కొనసాగుతున్న చొరవలను సమీక్షించడానికి తెలంగాణ డీజీపీ…










