హస్త కళల ప్రోత్సాహానికి సర్కార్ ప్రాధాన్యత
ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి…










