దేశం గర్వించ దగిన నాయకుడు వాజ్పేయి
ప్రశంసించిన బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అమరావతి : భారత దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్.…










