విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి. చదువుతోనే మనిషిలో సంస్కారం అలవడుతుందని అన్నారు. విద్యతోనే…










