నీటి వనరులను సంరక్షించుకోక పోతే ప్రమాదం
పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భూగర్భ జలాలను పెంపొందించు కోవడం, భూ…










