జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండించాలి
పిలుపునిచ్చిన ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ హైదరాబాద్ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి ఆర్ గవాయ్ పై జరిగిన షూ దాడి దేశంలోని దళిత ప్రజలందరిపై జరిగిన దాడిగా చూస్తున్నామని అన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ…










