రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈటల
నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శనివారం బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపు…










