ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర : హరీశ్ రావు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)ని…










