హైడ్రాను అభినందించిన హైకోర్టు
చెరువుల పునరుద్ధరణను యజ్ఞంలా చేస్తోంది హైదరాబాద్ : గత కొంత కాలంగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న హైడ్రా పని తీరును అభినందించింది హైకోర్టు. నగరంలో చెరువుల అభివృద్ధిని ఓ యజ్ఞంలా చేస్తోందని కితాబిచ్చింది. అందుకు నగరంలో అభివృద్ధి చెందిన…










