ప్రజారోగ్యం ఖర్చులో రూ. 1000 కోట్లు ఆదా
స్పష్టం చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్అమరావతి : జీఎస్టీ పన్నుల తగ్గింపుతో రాష్ట్ర ఆరోగ్య రంగంలో సుమారు రూ.1,000 కోట్లు వరకు ఆదా కానుందని పేర్కొన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ప్రాణధార…










