నో పాలిటిక్స్ ఓన్లీ మూవీస్ : బ్రహ్మానందం
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని కామెంట్ తెలుగు సినిమా రంగంలో అత్యంత జనాదరణ పొందిన హాస్య బ్రహ్మ , నటుడు కన్నెగంటి బ్రహ్మానంద ఆచారి అలియాస్ బ్రహ్మానందం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన త్వరలోనే పాలిటిక్స్ లోకి వస్తున్నారంటూ…










