పీఆర్ఓ, పీఏలపై మూకుమ్మడి దాడి అప్రజాస్వామికం
న్యూఢిల్లీ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ మంగళవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. కీలక వ్యాఖ్యలు…










