అంగ్ క్రిష్ రఘువంశీ అదుర్స్
46 బాల్స్ 7 ఫోర్లు 3 సిక్సులు 71 రన్స్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో యంగ్ క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ, చెన్నై సూపర్ కింగ్స్ కు…
తమిళనాట బలపరీక్షలో నెగ్గిన టీవీకే విజయ్
టీవీకే పార్టీకి మద్దతుగా 144 మంది ఎమ్మెల్యేలుచెన్నై : ఉత్కంఠకు తెర దించుతూ టీవీకే పార్టీ విజయ్ శాసన సభలో బుధవారం జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మ్యాజిక్ ఫిగర్ కావాల్సి ఉండగా ఏకంగా టీవీకే పార్టీకి…
త్వరలో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ కార్పొరేషన్
పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి ఆదుకుంటామని…
విజయ్ కి అన్నాడీఎంకే 25 మంది ఎమ్మెల్యేల సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన తిరుగుబాటు నేత షణ్ముగం చెన్నై : తమిళనాడు రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇలాంటి సన్నివేశం ఎదురు కాలేదు. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ అన్నాడీఎంకే, డీఎంకే, ఇతర పార్టీలు…
కిమ్స్ ఆస్తులు రూ. 30 వేల కోట్లు : చంద్రబాబు
ఎంట్రప్రెన్యూర్ గా మారితేనే సంపద సృష్టికి ఛాన్స్ అమరావతి : చిన్న స్థాయిలో ప్రారంభమైన కిమ్స్ ఆస్పత్రి ఇప్పుడు విస్తరించి 30 వేల కోట్ల ఆస్తిగా మారిందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. బుధవారం నిడమర్రులో బొల్లినేని ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్…
హాస్టల్స్ కోసం రూ. 110 కోట్లు చెల్లింపు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : వచ్చే ఏడాది మరో 10 కొత్త గురుకుల పాఠశాలలను ప్రారంభించనున్నామని ప్రకటించారు మంత్రి ఎస్. సవిత. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు వార్డెన్లతోగాని,…
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు కోసం యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి అధికారులను…
బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్…
బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్న ఎంఐఎం చీఫ్
ఆనాడు మీ హయాంలో జరిగితే చర్యలు తీసుకున్నారా హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. ఆయన సుపుత్రుడు బండి భగీరథ్…
అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత
మరింత సమర్థవంతంగా పని చేయాలి అమరావతి : అగ్ని మాపక శాఖ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. అమరావతి సచివాలయంలో అగ్నిమాపక శాఖపై సమగ్ర సమీక్ష…

యూట్యూబ్లో షేక్ చేస్తున్న ‘బాసింగ బలాలు’ పాట
క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ సరికొత్త రికార్డు
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
ఆటగాళ్లపై గౌతం గంభీర్ కు నమ్మకం లేదు : సురేష్ రైనా
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
ప్రభుత్వ ఆస్తులను వాణిజ్య పరంగా వాడుకోవాలి
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది


































































































