Tuesday, 10 November 2026

Latest stories

News

ఏపిని రావ‌ణ కాష్టంలా మార్చిన చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. శుక్ర‌వారం త‌మ పార్టీకి చెందిన ఎంపీ మిథున్ రెడ్డి వాహ‌నంపై టీడీపీ గూండాలు దాడికి పాల్ప‌డ‌డాన్ని తీవ్రంగా ఖండించారు.…

News

వట్టెం ప్రాజెక్టుపై నిర్ల‌క్ష్యం త‌గ‌దు : మ‌ల్ల‌న్న‌

వట్టెం (నాగర్‌కర్నూల్ జిల్లా ) : పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు సుమారు రూ.5,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఇప్పటి వరకు ప్రాజెక్టు పూర్తికాక పోవడంపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర అసంతృప్తి…

ENTERTAINMENT

జైల‌ర్ -2 హిట్ తో జైల‌ర్ -3 సీక్వెల్ మూవీ..?

చెన్నై : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో టాప్ హీరోగా పేరు పొందిన త‌లైవా ర‌జ‌నీకాంత్ కీ రోల్ పోషించిన జైల‌ర్ -2 చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున స్పంద‌న వ‌చ్చింది. చివ‌ర‌కు…

DEVOTIONAL

సర్వభూపాల వాహనసేవలో కళా వైభవం

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు రాత్రి నిర్వహించిన సర్వభూపాల వాహనసేవ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన సంప్రదాయ కళా రూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఏడు రాష్ట్రాలకు చెందిన 16…

ENTERTAINMENT

విశాఖ‌లో చిరంజీవి సినిమా థియేట‌ర్ ఏర్పాటు

హైద‌రాబాద్ : ఏపీలోని విశాఖ‌ప‌ట్నంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా థియేట‌ర్ ఏర్పాటు చేయ‌నున్నారా . అవున‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది సినీ ఇండ‌స్ట్రీలో. టీడీపీకి చెందిన ప్ర‌స్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు చిరంజీవితో మంచి సాన్నిహిత్యం ఉంది.…

DEVOTIONAL

పుట్ట‌ప‌ర్తి స‌త్య‌సాయి స‌న్నిధిలో ర‌ష్మిక మంద‌న్న‌

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న తొలిసారిగా త‌న భ‌ర్త విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టించిన చిత్రం ర‌ణ‌బాలి అక్టోబ‌ర్ 16న శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్బంగా ప్ర‌మోష‌న్స్ ప్రారంభించారు ఇప్ప‌టికే…

DEVOTIONAL

కళాకారులను సన్మానించిన టీటీడీ ఈవో

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం నిర్వహించిన కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు తమ అద్భుత ప్రదర్శనలతో భక్తులను మంత్ర ముగ్ధులను చేశారు. దేశంలోని విభిన్న ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కళారూపాలు…

DEVOTIONAL

తెలంగాణ ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక బ‌తుక‌మ్మ

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఆత్మ గౌర‌వానికి బ‌తుక‌మ్మ ప్ర‌తీక అని పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం పట్ల ఎంతో సంతోషం…

News

ఎల్ నినో ప్ర‌భావం జ‌ర భ‌ద్రం : సీఎం

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో తీవ్ర‌మైన క‌రువు నెల‌కొంద‌న్నారు. ‘ఎల్ నినో’ (El Niño) ప్రభావం, కరువు వంటి పరిస్థితులు , రాబోయే కరువు ముప్పుపై సీఎం…

SPORTS

బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించిన శాంస‌న్

హైద‌రాబాద్ : త‌న‌పై సోష‌ల్ మీడియాలో చేస్తున్న ట్రోలింగ్ కు త‌న అసాధార‌ణ బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆన్స‌ర్ ఇచ్చాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. స్వ‌దేశంలో వెస్టిండీస్ తో హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగిన 4వ…