అడవి బిడ్డలూ ఆందోళన చెందకండి : చంద్రబాబు
అమరావతి : రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమం కోసం ఏపీ కూటమి సర్కార్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆయన సచివాలయంలో సమీక్ష చేపట్టారు. చట్ట పరమైన అడ్డంకులు అధిగమించడానికి గిరిజన సంఘాల సూచనలు…










