Author: VijayaBhaskar

  • గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

    గేమ్ ఛేంజ‌ర్ కానున్న ఎన‌ర్జీ సెక్టార్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు పడుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎనర్జీ రంగం గేమ్ ఛేంజర్ కానుందని అన్నారు. తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి, పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి వంటి అంశాలపై ప్రపంచ దేశాలు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకుంది కాబట్టే కీలకమైన పరిశ్రమలు ఏపీకి వచ్చాయన్నారు. గూగుల్ వంటి సంస్థలు డేటా…

    Continue Reading

  • కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    కాముని చెరువు పున‌రుద్ద‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాలి

    ఆదేశించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : మూసాపేట‌లోని కాముని చెరువును హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంద‌ర్శించారు. రెండో విడ‌త చేప‌డుతున్న 14 చెరువుల్లో కాముని చెరువు కూడా ఉంద‌నే విష‌యం విధిత‌మే. ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌ను వెంట‌నే చేప‌ట్టాల‌ని అక్క‌డి స్థానికులు క‌మిష‌న‌ర్‌ను క‌లిసి విన్న‌వించారు. కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువులా దీనిని కూడా అభివృద్ధి చేస్తే.. దోమ‌ల ఇబ్బందులు త‌గ్గుతాయ‌ని.. దుర్గంధం దూర‌మౌతుంద‌ని ప‌లువురు పేర్కొన్నారు. దోమ‌ల వ‌ల్ల ప్ర‌స్తుత‌తం నివాసాల త‌లుపులు…

    Continue Reading

  • జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    జీవ‌న్ రెడ్డిని బుజ్జ‌గించిన టీపీసీసీ చీఫ్

    త‌న‌ను క‌లిసిన విప్ ఆది శ్రీ‌నివాస్ క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీ‌నివాస్. ఆయ‌న గ‌త కొంత కాలంగా పార్టీ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఇన్నేళ్లుగా పార్టీ కోసం ప‌ని చేస్తూ వ‌చ్చిన త‌న ప‌ట్ల ఇంత అవ‌మాన‌క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీంతో పార్టీ మారాల‌ని నిర్ణ‌యం…

    Continue Reading

  • మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

    మెగా యూత్ ఫోర్స్ క‌న్వీన‌ర్ గా ఏడిద బాబి

    నియ‌మించిన మెగాస్టార్ కూతురు సుష్మిత హైద‌రాబాద్ : మెగాస్టార్ కూతురు సుష్మిత కొణిద‌ల కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మెగా అభిమాన సంఘాలను సమన్వయం చేస్తూ యువశక్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో స్థాపించిన “Mega Youth Force” సంస్థకు జాతీయ కన్వీనర్ గా రాజమండ్రికి చెందిన ఏడిద బాబిని నియ‌మించిన‌ట్లు తెలిపారు. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా ప్ర‌క‌టించింది. గత ఎన్నో సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, మెగా హీరోల పేర్లతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా…

    Continue Reading

  • కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    కార్పొరేట్ కంపెనీల‌కు స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

    అనుమతులు వేగంగా ఇస్తామ‌న్న సీఎం బాబు అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, కార్పొరేట్ కంపెనీల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు. భారీ ఎత్తున ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేస్తే త్వ‌ర‌గా అనుమ‌తులు ఇచ్చి తీరుతామ‌న్నారు. ఉక్కు పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం న్నారు సీఎం చంద్రబాబు . దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం రాష్ట్రంలో ఉంద‌న్నారు.…

    Continue Reading

  • అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    అంద‌రి క‌ళ్లు సంజు శాంస‌న్ పైనే

    సీఎస్కే జ‌ట్టులో చేరిన కేర‌ళ క్రికెట‌ర్ చెన్నై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టాప్ లో నిలిచాడు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్. త‌ను దేశ వ్యాప్తంగా హీరోగా మారాడు. అంతే కాదు త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌కు విప‌రీతంగా ఫ్యాన్స్ పెరిగారు. ఇది ఊహించ‌ని ప‌రిణామం. త‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ తొలి భాగంలో ఆడ‌లేదు. అంత‌కు ముందు న్యూజిలాండ్ తో జ‌రిగిన టి20 సీరీస్ లో 5 మ్యాచ్ ల‌లో 50…

    Continue Reading

  • ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

    ఎంఐఎం చీఫ్ నాకు మంచి మిత్రుడు

    కేంద్ర మంత్రి రామ్ దాస్ అథవాలే ఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ ఓవైసీ (అసదుద్దీన్) తో గ‌త కొన్నేళ్లుగా స్నేహం ఉంద‌న్నాడు. అంతేకాక మాకు ఒక మంచి మిత్రుడు కూడా అని తెలిపాడు. ముస్లిం సమాజంలో తన పార్టీ ప్రభావాన్ని విస్తరించడానికి ఆయన కృషి చేస్తున్నారు. ఇదే క్ర‌మంలో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకుంటే, అది…

    Continue Reading

  • క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్ బ‌ట్ట‌బ‌యలు

    క్యూనెట్ ఎంఎల్ఎం స్కామ్ బ‌ట్ట‌బ‌యలు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీపీ వీసీ స‌జ్జ‌నార్ హైద‌రాబాద్ : మ‌ల్టీ లెవ‌ల్ మార్కెటింగ్ మోసానికి చెక్ పెట్టారు సీపీ వీసీ స‌జ్జ‌నార్. హైదరాబాద్ నగర పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ (క్యూనెట్) నిర్వహిస్తున్న భారీ బహుళ కోట్ల రూపాయల అక్రమ మనీ సర్క్యులేషన్ పథకాన్ని ఛేదించింది. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల వ్యాప్తంగా 32 మందిని అరెస్టు చేసింది. ఈ మోసపూరిత నెట్‌వర్క్, అధిక రాబడులు ఇస్తామన్న…

    Continue Reading

  • దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    దురంధ‌ర్ -2 స‌క్సెస్ ఆర్జీవీ కామెంట్స్

    ఇదంతా ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌వ‌ల్లే సాధ్యం ముంబై : వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాజాగా ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన దురంధ‌ర్ -2 మూవీ దుమ్ము రేపుతోంది. కాసుల పంట పండిస్తోంది. ప్ర‌త్యేకించి పాకిస్తాన్ లో ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తోంది. అక్క‌డి స‌ర్కార్ తో పాటు ఇత‌ర ముస్లిం దేశాలు సైతం భ‌యాందోళ‌న‌కు గుర‌య్యాయి. ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ త‌రుణంలో సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు,…

    Continue Reading

  • కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్

    కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మంత్రి నారా లోకేష్ అన‌కాప‌ల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీఎం చంద్రబాబు స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం కార‌ణంగా ఏపీకి భారీ ఎత్తున కంపెనీలు వచ్చాయ‌ని అన్నారు. ఇందుకు నిద‌ర్శ‌న‌మే ఇవాళ ప్రారంభించిన కంపెనీ అని అన్నారు. ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించి, రికార్డు సమయంలో ప్రాజెక్టులు మొదలుపెట్టే మా సామర్థ్యానికి ఇది మచ్చుతునక అని పేర్కొన్నారు. ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్ మా రాష్ట్రానికి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports