Author: VijayaBhaskar

  • జ‌గ‌న్ రెడ్డి అంటే చంద్ర‌బాబుకు భ‌యం

    జ‌గ‌న్ రెడ్డి అంటే చంద్ర‌బాబుకు భ‌యం

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కొడాలి నాని విజ‌య‌వాడ : మాజీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న కొడుకు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ల‌ను ఏకి పారేశారు. కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా మాజీ సీఎం , త‌మ పార్టీ అధినాయ‌కుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అంటే తండ్రీ కొడుకుల‌కు చ‌చ్చేంత భ‌యం అంటూ ఎద్దేవా చేశారు. ఆ…

    Continue Reading

  • తాడిపత్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హల్ చ‌ల్

    తాడిపత్రిలో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి హల్ చ‌ల్

    పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసిన నేత అనంత‌పురం జిల్లా : తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న తాడిప‌త్రిలో హ‌ల్ చ‌ల్ చేశారు. పోలీసుల ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండ‌గా తాడిపత్రిలో స్వేచ్ఛగా తిరిగేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.పెద్దారెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, కేసులు నమోదు…

    Continue Reading

  • వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

    వైద్య సేవ నిపుణుల వసతి సౌకర్యాలపై ఆరా

    సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జేఈవో ఆదేశం తిరుపతి : శ్రీవారి భక్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రానున్న శ్రీవారి వైద్య సేవ నిపుణుల కోసం కేటాయించిన అతిథి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేయాలని టీటీడీ జేఈవో డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి వసతి కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ నెల 17వ తేదీన తొలి విడత వైద్య నిపుణులు రానున్న నేపథ్యంలో…

    Continue Reading

  • శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సాద‌ర స్వాగ‌తం ప‌లికిన టీటీడీ ఈవో ర‌విచంద్ర‌ తిరుమల : ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ ఆహ్వానించగా, అర్చకులు సాంప్రదాయ బద్ధంగా ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగ నాయకులు మండపం వద్ద ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందించగా ఈవో, అదనపు ఈవో…

    Continue Reading

  • జగన్ పేరులో జీ అంటే గొడ్డలి : లోకేష్

    జగన్ పేరులో జీ అంటే గొడ్డలి : లోకేష్

    రెండేళ్లుగా సుపరిపాలన అందించాం తిరుప‌తి : ప్రజా ప్రభుత్వం రెండేళ్ళ పాలనలో సుపరిపాలన అందించాం అన్నారు మంత్రి నారా లోకేష్‌. అన్నీ చేసేశామని కాలర్ ఎగరేయడం లేదు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. రూ.2 వేల పెన్షన్ ఒకేసారి రూ.4 వేలకు పెంచాం. అన్నా క్యాంటీన్లు, డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టుల భర్తీ, 6వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, ఇప్పుడు జాబ్ క్యాలండర్ ద్వారా 10,060 పోస్టుల…

    Continue Reading

  • మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అప్ర‌జాస్వామికం

    మీనాక్షి నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ అప్ర‌జాస్వామికం

    శివ‌సేన యుబిటీ నాయ‌కురాలు ప్రియాంక చ‌తుర్వేది ముంబై : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్య‌వహారాల ఇంఛార్జ్ , సీనియ‌ర్ నాయ‌కురాలు మీనాక్షి న‌ట‌రాజ‌న్ రాజ్య‌స‌భ నామినేష‌న్ ను చిన్న‌కార‌ణం పేరుతో తిర‌స్క‌రించ‌డం ప‌ట్ల స్పందించారు శివసేన (UBT) నాయకురాలు ప్రియాంక చతుర్వేది. “ఈ తిరస్కరణ దురదృష్టకరం. నామినేషన్‌ను తిరస్కరిస్తూ రిటర్నింగ్ ఆఫీసర్ పేర్కొన్న కారణాలను బట్టి చూస్తే, ఈ నిర్ణయం కొంతవరకు రాజకీయ ప్రేరేపితమని అనిపిస్తోంది అని అన్నారు. ఇవాళ ఆమె మీడియాతో ముంబైలో మాట్లాడారు.…

    Continue Reading

  • మీనాక్షి న‌ట‌రాజ‌న్ వ్య‌వ‌హారంపై జ‌గ్గారెడ్డి కామెంట్స్

    మీనాక్షి న‌ట‌రాజ‌న్ వ్య‌వ‌హారంపై జ‌గ్గారెడ్డి కామెంట్స్

    బీజేపీ ఆడిన నాట‌కాన్ని త‌ప్పు ప‌ట్టిన కాంగ్రెస్ అగ్ర నేత హైదరాబాద్ : మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వివాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి స్పందించారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. న‌ట‌రాజ‌న్ తెలంగాణలో మా పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆమె ఎంతో నిజాయితీ గల, అంకితభావం కలిగిన మహిళా నాయకురాలు. మధ్యప్రదేశ్ నుండి ఆమె రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురికావడం అన్యాయం. నాకు తెలిసినంత వరకు మీనాక్షి నటరాజన్…

    Continue Reading

  • ఏపీ లిక్క‌ర్ స్కామ్ లో కింగ్ పిన్ లు అరెస్ట్

    ఏపీ లిక్క‌ర్ స్కామ్ లో కింగ్ పిన్ లు అరెస్ట్

    అదుపు లోకి తీసుకున్న కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ అమ‌రావ‌తి : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీ ఏపీ లిక్క‌ర్ స్కాంలో కీల‌క వ్య‌క్తుల‌ను అదుపు లోకి తీసుకుంది.ప్రభుత్వ మాజీ ఐటీ సలహాదారు రాజ్ కేసిరెడ్డిని, ఏపీఎస్బీసీఎల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వాసుదేవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈరోజు ఈడీ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో వీరిద్దరిని అదుపులోకి తీసుకుంది.ఈ ఇద్ద‌రినీ హైదరాబాద్‌ నాంపల్లిలో…

    Continue Reading

  • హైద‌రాబాద్ లో యూనివ‌ర్శిటీ ఆఫ్ లండ‌న్ క్యాంపస్

    హైద‌రాబాద్ లో యూనివ‌ర్శిటీ ఆఫ్ లండ‌న్ క్యాంపస్

    ఇది త‌మ విజ‌యం అన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతి ఆయోగ్ 11వ కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా త‌మ సార‌థ్యంలో రాష్ట్రంలో తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల గురించి ప్రస్తావించారు. విద్య‌, వైద్యం పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు సీఎం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ…

    Continue Reading

  • చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి

    చంద్రబాబు తోనే రాయలసీమ అభివృద్ధి

    స్ప‌ష్టం చేసిన మంత్రి ఎస్. స‌విత శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఒకప్పుడు కరువు కాటకాలకు రాయలసీమ పేరుగాంచిందని, సీఎం చంద్రబాబు రాకతో రతనాల సీమగా మారిందని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత అన్నారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా, పారిశ్రామిక హబ్ గా, డ్రోన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాయలసీమలో యుద్ధ విమానాల తయారీ పరిశ్రమతో పాటు రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహన కంపెనీని సైతం సీఎం చంద్రబాబు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports