Author: VijayaBhaskar
-

ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించని సీఎం
నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : సాయి ఈశ్వరాచారి బీసీల రిజర్వేషన్ల కోసం బలిదానం చేసుకున్నా కనీసం కాంగ్రెస్ సర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేదని, సంతాపం కూడా తెలియ చేయక పోవడం దారుణమన్నారు బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు వారు ఏమై పోయినా పట్టించుకోవడం లేదన్నారు.…
-

భారత్, సఫారీ జట్ల టి20 మ్యాచ్ కు భారీ భద్రత
సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి కటక్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టి20 కీలకమైన మ్యాచ్ సందర్బంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ సుధాన్షు సారంగి చెప్పారు. ఈ సందర్బంగా బరాబతి స్టేడియంను శనివారం సందర్శించారు. ఇదిలా ఉండగగా డిసెంబర్ 9న కటక్‌లోని బరాబతి స్టేడియంలో ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరుకు వేదిక కానుంది. ఐకానిక్ వేదిక వద్ద భారీ సంఖ్యలో జన సమూహాన్ని నిర్వహించడానికి…
-

ఏపీలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తాం : సీఎం
తెలంగాణ సమ్మిట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9వ తేదీలలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ -2025 కు రావాలంటూ తనకు…
-

అన్ని ఫార్మాట్ లకు గిల్ కెప్టెన్ గా ఉండాలి
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కోల్ కతా : బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశారు. టి20, వన్డే, టెస్టు ఫార్మాట్ లకు శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా సరి పోతాడని అన్నారు. తను తాజాగా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే క్రికెట్ రంగంలో ప్రతి క్రికెటర్ కు మంచిగా ఆడాలని ఉంటుందన్నాడు. కానీ ఒక్కోసారి ఫామ్ కారణంగా ఆశించిన మేర ఆడలేక పోవచ్చని అన్నాడు. అంత…
-

మారిన స్వరం చంద్రబాబు జపం
సీఎంను ఆహ్వానించిన కోమటిరెడ్డి అమరావతి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వరం మార్చారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప నాయకుడని, ముందు చూపు కలిగిన వ్యక్తి అని అన్నారు. అంతే కాదు స్వరం పూర్తిగా మార్చేశారు. ఏమైందో ఏమో కానీ నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ను ఏకి పారేసిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడం విస్తు పోయేలా…
-

తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ధీమా వ్యక్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తన నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు తనను కలిశారు. ఈ సందర్బంగా వారిని పేరు పేరునా పలకరించారు కేసీఆర్. శాలువాలు కప్పి స్వీట్లు పంపిణీ చేశారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని…
-

సామాన్య భక్తులకే ప్రాధాన్యత : ఈవో
అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటన తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు దర్శన భాగ్యం కల్పిస్తున్నామని, ఈ వేళలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశామన్నారు. కేవలం సామాన్య భక్తులకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు ఈవో. డిసెంబర్ 30, 31, జనవరి 01 వ తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్…
-

బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
ఘన వ్యర్థాల నిర్వహణపై అదనపు ఈవో చౌదరి సమీక్ష తిరుమల : తిరుమలలోని డంపింగ్ యార్డు వద్ద ఐఓసీఎల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతి, ఘన వ్యర్థాల నిర్వహణపై పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి టీటీడీ అధికారులు, ఐఓసీఎల్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బయో గ్యాస్ ప్లాంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి 2026 జనవరి నాటికి…
-

డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఈటల రాజేందర్ ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్ లో కీలక సమస్యలను ప్రస్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంట్ లోని జవహర్ నగర్ లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని అన్నారు. అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవి…
-

10న సీఎం ఉస్మానియా యూనివర్శిటీ సందర్శన
విశ్వ విద్యాలయం అభివృద్ది కోసం మరిన్ని నిధులు హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధన సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రజంటేషన్స్‌ను సీఎం వీక్షించారు. ఈ సందర్భంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











