Author: VijayaBhaskar

  • చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌జత్ పాటిదార్ ల‌క్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఓట‌మి పాలైంది. చివ‌రి దాకా వ‌చ్చి చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా ల‌క్నో బౌల‌ర్లు ప్రిన్స్ యాద‌వ్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ‌రో వైపు ల‌క్నో కు చెందిన మిచెల్ మార్ష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 56 బంతులు ఆడి 9 ఫోర్లు 9…

    Continue Reading

  • ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ల‌క్నో స్కిప్ప‌ర్ రిష‌బ్ పంత్ షాకింగ్ కామెంట్స్

    ఈ ఐపీఎల్ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌లేం ల‌క్నో : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియ‌న్ రాయల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు బిగ్ షాక్ ఇచ్చింది ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ల‌క్నో నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ప‌రుగులు చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరు 6 వికెట్లు కోల్పోయి 209…

    Continue Reading

  • ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

    ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.2.50 కోట్లు విరాళం

    దాత‌ల‌ను అభినందించిన టీటీడీ చైర్మ‌న్ నాయుడు తిరుమల : టీటీడీ ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్‌కత్తాకు చెందిన హిమాద్రి ఫౌండేషన్ నుండి రూ.2.50 కోట్లు విరాళంగా అందాయి. తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆ సంస్థ ట్రస్టీ అనురాగ్ చౌదరి, టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని సమర్పించారు. ఈ సందర్భంగా దాత అనురాగ్ చౌదరి కుటుంబ సభ్యుల దాతృత్వాన్ని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. పేద రోగులకు నాణ్యమైన వైద్య…

    Continue Reading

  • కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

    కోర్టును ఆశ్రయించిన సింగర్ మంగ్లీ

    ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం హైద‌రాబాద్ : మైక్రో ఫైనాన్స్ మోసం కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోంది ప్ర‌ముఖ గాయ‌ని మంగ్లీ అలియాస్ స‌త్య‌వ‌తి రాథోడ్. ఇందుకు సంబంధించిన తాజా వివాదంపై కోర్టును ఆశ్రయించింది సింగర్ మంగ్లీ. తనపై ఉద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సిటీ సివిల్ కోర్ట్ మెట్లు ఎక్కింది.ఇదిలా ఉండ‌గా తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రసారం చేసిన వీడియోలను తొలగించాలని కోర్టులో పిటిషన్ వేసింది. రమావత్ మధు, అడ్వకేట్ సుబ్బారావు,…

    Continue Reading

  • కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి

    కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి

    స్పష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాల‌ని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేద‌న్నారు. పబ్లిక్ రిలేషన్స్ ఎంతో ముఖ్యమో… పబ్లిక్ డెలివరీ కూడా అంతే ముఖ్యం అన్నారు. లాస్ట్ మైల్ లో ఉండే ఉద్యోగిని కూడా మోటివేట్ చేస్తే అద్భుతంగా పని చేయగలరు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి…

    Continue Reading

  • మ‌హానాడు కోసం 20 క‌మిటీల ఏర్పాటు

    మ‌హానాడు కోసం 20 క‌మిటీల ఏర్పాటు

    ప్ర‌క‌టించిన టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ ఆధ్వ‌ర్యంలో ఈనెల‌లో మూడు రోజుల పాటు మ‌హానాడు నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌రిగింది. చీఫ్ ఆదేశాల మేర‌కు పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ప‌ల్లా శ్రీ‌నివాస్ రావు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ లు ప‌లు క‌మిటీల‌ను ఏర్పాటు చేశారు. మహానాడు నిర్వ‌హ‌ణ కోసం 20 క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు…

    Continue Reading

  • ప్రిన్స్ యాద‌వ్ దెబ్బ‌కు ఆర్సీబీ విల విల

    ప్రిన్స్ యాద‌వ్ దెబ్బ‌కు ఆర్సీబీ విల విల

    4 ఓవ‌ర్లు 33 ర‌న్స్ 3 కీల‌క వికెట్లు ల‌క్నో : ఐపీఎల్ 19వ లీగ్ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ రేసులో ఇప్ప‌టికే మూడు జ‌ట్లు చేరుకున్నాయి. ఒకే ఒక్క స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే విజ‌యాల‌తో దూసుకు పోతున్న ఆర్సీబీకి ఝ‌ల‌క్ ఇచ్చింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జ‌ట్టు నిర్ణీత 19.2 ఓవ‌ర్ల‌లో 213 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి…

    Continue Reading

  • మ‌హిళా క‌మిష‌న్ ముందు నోరా ఫ‌తేహి

    మ‌హిళా క‌మిష‌న్ ముందు నోరా ఫ‌తేహి

    స‌ర్కే చున‌ర్ తేరి స‌ర్కే పాట‌లో అస‌భ్య‌త న్యూఢిల్లీ : బాలీవుడ్ కి చెందిన న‌టి నోరా ఫ‌తేహి వివాదాస్ప‌దంగా మారారు. త‌ను పూర్తి అస‌భ్య‌త‌తో కూడిన పాట‌లో న‌టించింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది. జాతీయ మ‌హిళా క‌మిష‌న్ ఈ అంశంపై సీరియ‌స్ అయ్యింది. 1990 కింద తనకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ, ‘Sarke Chunar Teri Sarke’ అనే పాటలో అసభ్యత, అశ్లీలత ఉన్నాయని ఆరోపిస్తూ వచ్చిన మీడియా నివేదికలను జాతీయ మహిళా కమిషన్…

    Continue Reading

  • టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

    టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు

    పోసాని కృష్ణ ముర‌ళి సంచ‌ల‌న కామెంట్స్ హైద‌రాబాద్ : త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు మ‌రింత ఉత్కంఠ‌ను రేపుతున్నాయి. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ తీసుకునే నిర్ణ‌యంపై అంతా ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండ‌గా విజ‌య్ ని సీఎంగా చేసేందుకు బీజేపీ, కేంద్రం క‌లిసి నాట‌కాలు ఆడుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజయ్ ప్రభుత్వం…

    Continue Reading

  • సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

    సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్న విజ‌య్

    త‌మిళ‌నాడు లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చెన్నై : త‌మిళ‌నాడులో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చినా ప్ర‌భుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొన‌సాగుతూనే ఉంది. 243 స్థానాల‌కు గాను 108 సీట్లు సాధించింది ఒంట‌రిగా టీవీకే విజ‌య్. మ‌రో వైపు డీఎంకే, అన్నాడీఎంకే, క‌మ్యూనిస్టు, ఇత‌ర పార్టీలు ఇప్పుడు కీల‌కంగా మారాయి. ఎవ‌రితో పొత్తు ఉంటుంద‌నే దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. మ‌రో వైపు టీవీకే పార్టీకి బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టిచింది కాంగ్రెస్ పార్టీ. ఈ మేర‌కు లెట‌ర్…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports