Category: News

  • ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    ఏబీఎన్ రాధాకృష్ణా జ‌ర జాగ్ర‌త్త : భ‌ట్టి విక్ర‌మార్క

    ప‌రోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపైనా కూడా కామెంట్స్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై అడుగ‌డుగునా విద్వేషం చిమ్ముతూ లేకి వార్త‌లు రాస్తూ వ‌స్తున్న ఏబీఎన్ రాధాకృష్ణ నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. తాను సింగ‌రేణి కుంభ‌కోణంలో ఉన్నానంటూ ప్ర‌స్తావించడంపై తీవ్రంగా మండిప‌డ్డారు. నిరాధార వార్త‌లు రాస్తే తాట తీస్తామ‌న్నారు. ఇదే స‌మ‌యంలో త‌న‌కు స్నేహితుడిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప‌రోక్షంగా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క‌. నా…

    Continue Reading

  • కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    కేసీఆర్, బీఆర్ఎస్ ను బొంద పెట్టాలి : రేవంత్ రెడ్డి

    పాలేరు స‌భ‌లో ముఖ్య‌మంత్రి షాకింగ్ కామెంట్స్ ఖ‌మ్మం జిల్లా : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను, క‌ల్వ‌కుంట్ల కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేయాల‌ని చూసిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను బొంద పెట్టాల‌ని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున రాష్ట్రంలో సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి త‌న స్థాయి, హోదా మ‌రిచి ఫ‌క్తు టీడీపీ కి…

    Continue Reading

  • జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం ఎడిట‌ర్స్ గిల్డ్ ఆగ్ర‌హం

    జ‌ర్న‌లిస్టుల అరెస్ట్ అక్ర‌మం ఎడిట‌ర్స్ గిల్డ్ ఆగ్ర‌హం

    రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ తీరుపై సీరియ‌స్ కామెంట్స్ న్యూఢిల్లీ : ఎడిట‌ర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిప్పులు చెరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన రేవంత్ రెడ్డి స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు అధికారికంగా సంస్థ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఎన్టీవీలో వ‌చ్చిన క‌థ‌నంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ జ‌ర్న‌లిస్టుల‌ను అరెస్ట్ చేయ‌డం, ఇత‌ర యూట్యూబ్ ఛాన‌ళ్ల నిర్వాహ‌కుల‌పై కేసులు న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం…

    Continue Reading

  • తెలంగాణ ద్రోహి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

    తెలంగాణ ద్రోహి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ పాలిట శాపంగా మారాడ‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ద్రోహిగా ఇప్ప‌టికే ముద్ర వేసుకున్నాడ‌ని అన్నారు. చిల్ల‌ర రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతూ నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడ‌ని ధ్వ‌జ‌మ‌త్తారు. పాల‌న చేత‌కాక త‌మ నాయ‌కుడు కేసీఆర్ పై అనుచిత కామెంట్స్ చేస్తున్నాడ‌ని, ఇది త‌న స్థాయికి త‌గ‌ద‌న్నారు. చీకటి స్నేహాలు చేస్తూ సోనియా…

    Continue Reading

  • స్లాట‌ర్ హౌస్ ల‌ను పెంచి పోషిస్తున్న చంద్ర‌బాబు

    స్లాట‌ర్ హౌస్ ల‌ను పెంచి పోషిస్తున్న చంద్ర‌బాబు

    సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి జ‌గదీశ్ రెడ్డి హైద‌రాబాద్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆయ‌న ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చిల్ల‌ర రాత‌లు రాస్తున్న మీడియా సంస్థ‌ల వెనుక బాబు హ‌స్తం ఉందంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక‌నైనా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని రాజ‌కీయాలు చేయాల‌ని లేకపోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు జ‌గదీశ్ రెడ్డి. ఈ…

    Continue Reading

  • సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

    సీఎం రేవంత్ రెడ్డివ‌న్నీ ప‌చ్చి అబ‌ద్దాలు

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి వి. శ్రీ‌నివాస్ గౌడ్. ఆయ‌న తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. ప‌దే ప‌దే అబ‌ద్దాలు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌ను న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. కేసీఆర్ పాలనలోనే కదా పాలమూరులో పరిస్థితులు మారింద‌ని, ఆ విష‌యం జ‌నానికి బాగా తెలుస‌న్నారు. శిలాఫలకాలు వేయడం తప్ప ఈ ప్రభుత్వానికి ఏమీ…

    Continue Reading

  • ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న జ‌గ‌న్ : ర‌వికుమార్

    మాజీ ముఖ్య‌మంత్రిపై మంత్రి గొట్టిపాటి షాకింగ్ కామెంట్స్ అమ‌రావ‌తి : మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ప‌ల్నాడు జిల్లా ఇంచార్జి గొట్టిపాటి ర‌వికుమార్. ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపాడ‌ని, లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం క‌లిగించేలా చిల్లర రాజ‌కీయాలు చేస్తున్నాడ‌ని ఆరోపించారు. ఇవాళ మంత్రి మీడియాతో మాట్లాడారు.పల్నాడులో ప్రశాంత వాతావరణం నెలకొల్పి అక్కడి ప్రజలు బాగుపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంద‌ని చెప్పారు. కానీ దానిని చెడ‌గొట్టేందుకు…

    Continue Reading

  • జ‌గ‌న్ ప్రోద్బ‌లంతోనే దాడుల ప‌రంప‌ర‌ : ఎస్. స‌విత

    జ‌గ‌న్ ప్రోద్బ‌లంతోనే దాడుల ప‌రంప‌ర‌ : ఎస్. స‌విత

    కులాల మధ్య కొట్లాటకు కుట్ర‌ల‌కు తెర లేపారు శ్రీ స‌త్య సాయి జిల్లా : రాష్ట్రంలో దాడుల ప‌రంప‌ర‌కు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. పల్నాడు జిల్లా మాచవరం మండలం పిన్నెలి గ్రామంలో ఇద్దరు దళిత యువకులు కత్తులతో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటన బాధాకరమన్నారు. ఈ ఘటనపై జగన్ శవ రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు.…

    Continue Reading

  • ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేస్తా

    ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేస్తా

    ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల‌మూరు జిల్లా : ఆరు నూరైనా పాల‌మూరును అభివృద్ది చేసి తీరుతానంటూ ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయిన పల్లి లో 200 కోట్ల రూపాయలతో ఈ రోజు IIIT కి భూమి పూజ చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. పాలమూరు చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలిచి పోతుంద‌న్నారు. ఈ శుభ కార్యక్రమం తర్వాత విద్యార్థులతో కాసేపు ముచ్చటించడం సంతోషంగా…

    Continue Reading

  • బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    బ‌తికి ఉన్నంత వ‌ర‌కు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌ను

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన టీపీసీసీ నేత జ‌గ్గారెడ్డి హైద‌రాబాద్ : టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను బ‌తికి ఉన్నంత వ‌ర‌కు సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నంటూ ప్ర‌క‌టించారు. అంద‌రినీ ఆశ్చ‌ర్య పోయేలా చేశారు. రాహుల్ గాంధీని సంగారెడ్డికి పిలిచి ఇన్సల్ట్ చేశానేమోన‌ని తాను ఫీల్ అయ్యాన‌ని వాపోయారు. త‌న కోసం ప్ర‌త్యేకంగా వ‌చ్చారు. నా అభిమానంతో ఆయ‌న నా పిలుపును అందుకుని ప్ర‌త్యేకంగా ఇక్క‌డికి వ‌చ్చారు. ఆపై త‌న‌ను గెలిపించాల‌ని కోరారు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports