అమెరికా ప‌ర్య‌ట‌న‌కు చెవిరెడ్డికి కోర్టు ప‌ర్మిష‌న్

చిత్తూరు జిల్లా : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డికి భారీ ఊర‌ట లభించింది. ఆయ‌న‌పై కేసులు న‌మోదైన నేప‌థ్యంలో తాను అమెరికా వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ ఏసీబీ కోర్టును ఆశ్ర‌యించారు. ఈ మేర‌కు విచార‌ణ…

వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను విరమించాలి : సీజేపీ

న్యూఢిల్లీ : పరీక్షల నిర్వహణలో జరిగినట్లు ఆరోపించబడుతున్న అక్రమాలపై జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ గత 25 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు తన త్యాగం…

ఉదయ్ కృష్ణ రెడ్డి కేసు సోమ‌వారానికి వాయిదా

హైద‌రాబాద్ : ట్రైనీ ఐపీఎస్ ఉద‌య్ కృష్ణా రెడ్డి కేసు ను విచారించిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. త‌న కేసుకు సంబంధించి పూర్తి వివ‌రాలు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది. ఇదిలా…

ఎంజేపీ సీట్లకే డిమాండ్ ఎక్కువ : స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : దివంగ‌త సీఎం , అన్న ఎన్టీఆర్ రాష్ట్రంలో మొట్ట మొదటిసారిగా గురుకుల విద్య నాంది పలికారని చెప్పారు మంత్రి స‌విత . ఆయన స్పూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల…

24న రాష్ట్ర వ్యాప్తంగా త‌ల్లికి వంద‌నం : నారా లోకేష్

అమ‌రావ‌తి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌మ కూట‌మి ప్ర‌భుత్వం సంక్షేమం, అభివృద్ది ల‌క్ష్యంగా ప‌ని చేస్తుంద‌ని చెప్పారు. ఇవాళ లోకేష్ మీడియాతో మాట్లాడారు. సుస్థిర‌మైన డ‌బుల్ ఇంజిన్ స‌ర్కార్ ఇక్క‌డ…

పొగాకు రైతులకు అండగా ఉంటాం : జ‌గ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం : మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోపొగాకు పండించిన‌ రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మొత్తం పొగాకు ఉత్పత్తిలో కనీసం 10 శాతం కూడా సేకరించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.…

పేరెంట్స్ టీచ‌ర్స్ మీటింగ్స్ కోసం రూ. 9.98 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మెగా తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశాల కోసం రూ. 9.98 కోట్లు విడుదల చేసింది. నిర్ణీత గడువులోగా పాఠశాలలకు నిధులు బదిలీ చేయడంలో ఏమాత్రం జాప్యం జరిగినా సహించేది లేదని హెచ్చరించింది. రాష్ట్ర…

తెలంగాణలో స్తంభించిన డిజిట‌ల్ సేవలు

హైద‌రాబాద్ : తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (TADF) , తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సంయుక్త పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బ్రేక్‌డౌన్ ఫ్లాష్ సమ్మె తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆందోళన కార్యక్రమంలో…

ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ ను ఏకి పారేసిన రేణుకా చౌద‌రి

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌దాన్ రాజీనామా చేయాల‌నే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో గ‌త కొన్ని రోజులుగా దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళ‌న…

ప్ర‌ధానిని క‌లిసేందుకు ఢిల్లీ బాట ప‌ట్టిన సీఎం

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం కలవనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమైన అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఆగస్టు 1వ తేదీన ప్రారంభం కానుంది.…