Category: News
-

తమిళనాడు కేబినెట్ లో మరో ఇద్దరికి చోటు
ప్రమాణ స్వీకారం చేసిన వన్ని అరసు, షాజహాన్చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఇప్పటికే 23 మందిని తీసుకున్నారు. వారిలో 21 మంది టీవీకే పార్టీకి చెందిన వారు ఉండగా ఇంకో ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మంత్రులుగా కొలువు తీరారు. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపిన వీసీకే పార్టీ, ముస్లిం…
-

కొలువు తీరిన తమిళనాడు కొత్త కేబినెట్
అన్ని సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యత చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం విజయ్ జోసెఫ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం మరో 23 మందికి నూతన కేబినెట్ లో చోటు కల్పించారు. ఇందులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు సీఎం. ఇదే క్రమంలో టీవీకేకు చెందిన 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా 2 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. మిగతా ముస్లిం…
-

ప్రొఫెసర్ నాగేశ్వర్ కు షాక్..కేసు నమోదు
ఓ టీవీ ఛానెల్‌పై కూడా కేసు ఫైల్ అమరావతి : మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ , అనలిస్ట్ నాగేశ్వర్ రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తాజాగా ఓ టీవీ ఛానల్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు నమోదు చేశారు. కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు…
-

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం
ల్యాండింగ్ సమయంలో రన్ వేను తాకిన ఫ్లైట్ తోక బెంగళూరు : ఏమైందో ఏమో కానీ ఎయిర్ ఇండియా విమానాలు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా గురువారం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో విమానం తోక రన్‌వేను తాకడంతో ఎయిర్ ఇండియా విమానం నిలిపి వేశాడు పైలట్. దీంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే విమానంలో ఉన్న ప్రయాణీకులు సేఫ్ గా ఉండేవారు కాదు. ఎయిర్‌లైన్‌కు చెందిన నారో-బాడీ A321 విమానం ఢిల్లీ నుండి బెంగళూరుకు AI2651 ఫ్లైట్‌ను…
-

బక్రీద్ పండగ సెలవును మే 28కి మార్పు
కీలక ప్రకటన చేసిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. ముస్లిం సోదరులు జరుపుకునే బక్రీద్ పండుగకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 28న సెలవు దినాన్ని మారుస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా బక్రీద్ పండుగ సందర్భంగా మే 28 గురువారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ G.O. Rt. No. 1006 ద్వారా…
-

కేటీఆర్, ఆర్ఎస్పీపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్
మీరే అన్నీ నిర్ణయిస్తే ఇక జడ్జి ఎందుకుని ఫైర్ హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు సాయి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తమ పోలీసులు ఏం చెబితే తాము అదే చెబుతున్నామని అన్నారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేశాం. ఇంకేం చేయాలో మీరే నిర్ణయిస్తే ఎలా అని…
-

బాబు హయాంలోనే మా తాతను చంపారు
ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు బాబు అమరావతి : రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు తెర లేపింది చంద్రబాబు నాయుడు అని సంచలన ఆరోపణలు చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవరు..టీడీపీ వాళ్లు కాదా , నువ్వు సీఎంగా ఉన్నప్పుడే కదా ఇది జరిగింది. ఆ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిని అత్యంత దారుణంగా చంపేశారని వాపోయారు. రాజశేఖరరెడ్డిని కేవలం పులివెందులకు కట్టడి…
-

టీవీకే కూటమి సర్కార్ కు ఢోకా లేదు
స్పష్టం చేసిన ఎంపీ మాణికం ఠాగూర్ చెన్నై : తమిళనాడు మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ టీవీకే కూటమి సర్కార్ ఆధ్వర్యంలో 23 మంది కొత్తగా మంత్రివర్గంలో కొలువు తీరారు. గవర్నర్ లోక్ భవన్ లో గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఈ సందర్భంగా మాణికం ఠాగూర్ స్పందించారు. ఇది రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా…
-

కోల్ కతా చేతిలో ఓడి పోవడం బాధాకరం
భావోద్వేగానికి లోనైన రోహిత్ శర్మ కోల్ కతా : ఐపీఎల్ మెగా టోర్నీలో తమ పేలవమైన ప్రదర్శన తనను ఎంతగానో బాధ పడేలా చేసిందన్నాడు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ. లీగ్ మ్యాచ్ లో భాగంగా కోల్ కతా వేదికగా జరిగిన కీలక పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. ముంబై తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ కూడా చేతులెత్తేసింది. అడపా దడపా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











