Category: News

  • టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

    టీవీకే ఆహ్వానంపై ఆలోచిస్తాం : వీసీకే చీఫ్

    మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరిన సీఎం విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడులో కొత్త‌గా కొలువు తీరింది న‌టుడు విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సార‌థ్యంలోని టీవీకే కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్బంగా కూట‌మిలో భాగ‌స్వామిగా ఉన్న వీసీకే పార్టీ కూడా మంత్రివ‌ర్గంలో చేరాల‌ని కోరారు టీవీకే పార్టీ చీఫ్ , సీఎం. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించారు వీసీకే పార్టీ చీఫ్ , ఎంపీ థోల్ తిరుమాల‌వ‌న్.రాష్ట్ర మంత్రివర్గంలో VCK చేరాలంటూ ప్రజా పనుల శాఖ మంత్రి ఆధవ్ అర్జున్ ఇచ్చిన ఆహ్వానంపై…

    Continue Reading

  • వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    వ‌డ‌గాల్పుల ప‌ట్ల‌ ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాలి

    సీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ హైద‌రాబ‌ద్‌: తీవ్ర‌మైన వ‌డ గాలులు, ఎండ తీవ్ర‌త‌పై వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ నున్నందున ఆయా జిల్లాల అధికారులు అవ‌స‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు త‌గిన సంఖ్య‌లో అందుబాటులో ఉంచాల‌ని, తాగు నీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాల‌ని సీఎం…

    Continue Reading

  • పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

    పార‌ద‌ర్శ‌క పాల‌న‌కే సీఎం ప్రాధాన్య‌త

    స్ప‌ష్టం చేసిన మంత్రి అధ‌వ అర్జున చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర మంత్రి అధ‌వ అర్జున బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పున‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ ప్ర‌జ‌లకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు చెప్పారు. అంతే కాదు సంక్షేమం, అభివృద్ది వైపు ప‌రుగులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే పాల‌నా ప‌రంగా ప్ర‌క్షాళ‌న ప్రార‌భించిన‌ట్లు తెలిపారు…

    Continue Reading

  • నిర్దేశించిన పనులకే అనుమతులు

    నిర్దేశించిన పనులకే అనుమతులు

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు. ప్రజలు కూడా రోడ్ల ప్రస్తుత స్థితిగతులను ఆన్‌లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలని స్ప‌ష్టం…

    Continue Reading

  • గంగ పుత్రుల‌కు 100 శాతం స‌బ్సిడీతో ట్రాన్స్ పాండ‌ర్స్

    గంగ పుత్రుల‌కు 100 శాతం స‌బ్సిడీతో ట్రాన్స్ పాండ‌ర్స్

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ కూట‌మి స‌ర్కార్ గంగ‌పుత్రుల సంక్షేమం కోసం ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే ఓ వైపు ఆర్తిక ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ పెద్ద ఎత్తున నిధులు విడుద‌ల చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం స‌మీక్ష చేప‌ట్టారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం అన్నారు. సముద్రంలో…

    Continue Reading

  • భార‌త్ ఇట‌లీ మ‌ధ్య బంధం బలీయ‌మైన‌ది

    భార‌త్ ఇట‌లీ మ‌ధ్య బంధం బలీయ‌మైన‌ది

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఇట‌లీ : భారత్ ఇట‌లీ దేశాల మ‌ధ్య బంధం అత్యంత బ‌లీయ‌మైన‌ద‌ని అన్నారు దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇటలీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా బుధ‌వారం మోదీ ఇట‌లీ ప్ర‌ధాన‌మంత్రి మెలోనీతో స‌మావేశం కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆయ‌న అడుగు పెట్టిన వెంట‌నే మెలోనితో విందులో పాల్గొనే అవకాశం లభించింది.. ఆ తర్వాత ప్రఖ్యాత కొలోసియంను సందర్శించారు. అనేక విస్తృత అంశాలపై త‌మ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భారతదేశం-ఇటలీ మైత్రిని మరింత…

    Continue Reading

  • ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ

    ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ

    జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ అమ‌రావ‌తి : ఏపీని వ‌డ‌గాల్పులు వీస్తాయ‌ని జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ ఎండీ ప్ర‌ఖ‌ర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి) పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.1°C, బాపట్ల(జి) ఇంకొల్లులో 43.2°C, ఎన్టీఆర్(జి) కంచికచర్లలో 43.1°C, గుంటూరు(జి) పాండ్రపాడులో 43°C, నంద్యాల(జి) సంజామలలో 42.9°C, అనకాపల్లి(జి) దేవరాపల్లి 42.8°C, తూర్పు గోదావరి (జి) బ్రాహ్మణగూడెం, మన్యం(జి)…

    Continue Reading

  • మ‌త్స్య‌కారుల అభివృద్దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    మ‌త్స్య‌కారుల అభివృద్దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

    స్ప‌ష్టం చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వారికి నాటి ఐదేళ్ల పాలనలో కష్టాలే ఉన్నాయి.…

    Continue Reading

  • మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం

    మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన చంద్ర‌బాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయ‌ని, అక్కడ చేపల పెంపకం చేపట్టాల‌ని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం నెల్లూరు జిల్లా కావ‌లిలో మ‌త్స్య‌కారులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం…

    Continue Reading

  • టీవీకే పార్టీ విస్త‌ర‌ణ బాధ్య‌త‌లు కీర్త‌న‌కు

    టీవీకే పార్టీ విస్త‌ర‌ణ బాధ్య‌త‌లు కీర్త‌న‌కు

    సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పార్టీ చీఫ్ చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త్వ‌ర‌లోనే టీవీకే పార్టీని ఇత‌ర రాష్ట్రాల‌లో కూడా విస్త‌రించే ప‌నిలో ప‌డ్డారు. ఈ మేర‌కు పూర్తి బాధ్య‌త‌లు ప‌లు భాష‌లు మాట్లాడే మంత్రి కీర్త‌న‌కు అప్పగిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో ఆమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. తమిళనాడు ప్రభుత్వంలో బహు భాషలు మాట్లాడగల మంత్రిగా…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports