డీఆర్ఎఫ్‌ అసిస్టెంట్ల నియామకానికి భారీగా హాజరు

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో హైడ్రా దూకుడు పెంచింది. ఇప్పుడు అన్నీ తానై చూసుకుంటోంది. ఇందులో భాగంగా న‌గ‌రంలో ప‌లు ప‌నులు ప‌ర్య‌వేక్ష‌ణ చేసేందుకు గాను కొత్త‌గా సిబ్బందిని నియ‌మించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా హైడ్రాలో 100 మంది DRF అసిస్టెంటెంట్లతో…

లాట‌రీ విధానంలో ఇందిర‌మ్మ‌ ఇళ్ల కేటాయింపు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇందిర‌మ్మ హౌసింగ్ ట‌వ‌ర్స్ కోసం భారీ ఎత్తున ద‌ర‌ఖాస్తులు వ‌స్తున్నాయి. ఒకవైపు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరిస్తూనే, మరోవైపు గృహాల కేటాయింపులు, నిర్మాణాలకు సంబంధించి హౌసింగ్ బోర్డు చర్యలు చేపడుతోంది. ఈ నెల 20వ తేదీ…

ఫ్యూచర్ సిటీపై తెలంగాణ స‌ర్కార్ ఫోక‌స్

అమెరికా : ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీని అత్యాధునిక సాంకేతికత, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర పట్టణ ప్రణాళికలను అనుసంధానించి అభివృద్ధి చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు. ఈ ప్రాజెక్ట్, తెలంగాణకు ప్రపంచ స్థాయి కంపెనీలను, పెట్టుబడులను ఆకర్షించడంలో…

పవన్ కళ్యాణ్‌కు రెండోసారి భుజం శస్త్రచికిత్స

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌రోసారి త‌న భుజం నొప్పికి సంబంధించి ఆప‌రేష‌న్ చేయించు కోనున్నారు. ఇందు కోసం ఆయ‌న మ‌రోసారి ముంబైకి వెళ‌తారు. కాగా తాను కోలుకోవడానికి ప్రాధాన్యతనిస్తూ ‘OG2’ చిత్రీకరణ వాయిదా వేశారు.…

నిధులు కేటాయించాల‌ని సీఎంకు పూజారులు విన్న‌పం

తమిళనాడు: పూజారుల సంక్షేమ బోర్డుకు తగిన నిధులు కేటాయించాలని పూజారుల సంఘం విజ్ఞప్తి చేసింది. తిరుచిరాపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.వాసు ముఖ్యమంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ కి పలు అభ్యర్థనలు చేశారు. పూజారుల నెలవారీ…

వార్ ఎఫెక్ట్ అమెరికాలో ఉద్యోగాల కోత

అమెరికా : అమెరికాలో జాబ్స్ కోసం యువ‌త అల్లాడుతోంది. ప్ర‌త్యేకించి మ‌ధ్య ప్రాచ్యంలో చోటు చేసుకున్న యుద్ద ప్రభావం ఆయా కంపెనీల‌పై ప‌డింది. దీంతో ముందు జాగ్ర‌త్త‌గా త‌మ సంస్థ‌ల్లో ప‌ని చేస్తున్న వారిని తొల‌గించే ప‌నిలో ప‌డ్డాయి. గ‌త జూలైలో…

కాగిత రహిత పాలన దిశగా అడుగులు

హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పాలనలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్ , డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో…

అవినీతిపై డీఎంకే, టీవీకే స‌భ్యుల మ‌ధ్య వాగ్వవాదం

చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భలో మాట‌ల యుద్దం కొన‌సాగింది. అవినీతి, సంక్షేమ పథకాలపై డీఎంకే, టీవీకే స‌భ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాటల యుద్ధం ప్రారంభమైంది. టీవీకే మంత్రులు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన…

ఎఫ్ సీ ఆర్ ఏ బిల్లు దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం

న్యూఢిల్లీ : ఎఫ్ సీ ఆర్ ఏ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుని విమర్శలను తోసిపుచ్చింది విదేశీ వ్యవహారాల శాఖ. భారతదేశపు ‘విదేశీ విరాళాల నియంత్రణ చట్టం’ లో ప్రతిపాదించిన సవరణలపై అమెరికా చట్టసభ సభ్యుడు రైలీ మూర్ అభ్యంతరాలు వ్యక్తం…

విద్యార్థుల ఆందోళ‌నతో ఇస్కాన్ కార్య‌క్ర‌మం ర‌ద్దు

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ విశ్వ విద్యాల‌యంలో మ‌త ప‌ర‌మైన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హంచేందుకు ప్లాన్ చేసింది ప్ర‌ముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలియ చేస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. మ‌త పర‌మైన సంస్థ‌ల‌కు యూనివ‌ర్శిటీలో చోటు…