ఆగ‌స్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాల తేదీల‌ను వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయ‌ని…

ఎంపీ రేణుకా చౌద‌రి వినూత్న ప్ర‌ద‌ర్శ‌న

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టంలో గుర్తింపు పొందారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది ప్రాంగ‌ణం. కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని వినూత్నంగా నిర‌స‌న…

భూములు కోల్పోయిన రైతుల‌కు ఎంపీ భ‌రోసా

వ‌న‌ప‌ర్తి జిల్లా : భూములు కోల్పోయిన రైతుల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు బీజేపీ ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. మహబూబ్‌నగర్ – డోన్ రైల్వే లైన్ డబ్లింగ్ పనుల కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన…

కొత్త త‌రం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలిస్తున్నారు. స‌మీక్ష‌లు చేప‌డుతూ కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా…

ప్ర‌తి ఒక్క‌రికీ ఓ విజ‌న్ ఉండాలి : చంద్ర‌బాబు నాయుడు

విజ‌య‌వాడ : సమాజానికి ఏమిచ్చాం, దేశానికి ఏం చేశాం అన్నదే లక్ష్యంగా పని చేయాలి అని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఒకరు ప్రకృతి కోసం, మరొకరు పర్యావరణం కోసం, ఇంకోకరు నీటి సంరక్షణ కోసం పని చేయాలన్నారు. రాష్ట్రానికి…

అగ్రిగేట‌ర్ల‌కు సంబంధించి త్వ‌ర‌లో మార్గ‌ద‌ర్శ‌కాలు

హైదరాబాద్: గిగ్ , ప్లాట్‌ఫారమ్ కార్మికులు తలపెట్టిన నిరవధిక సమ్మెకు కొన్ని గంటల ముందు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో శ‌నివారం రాష్ట్ర వ్యాప్తంగా త‌ల‌పెట్టిన స‌మ్మెను విర‌మించేందుకు గిగ్, ప్లాట్ ఫామ్ సంస్థ‌ల నేత‌లు ఒప్పుకున్నారని ప్ర‌క‌టించారు మంత్రి డాక్ట‌ర్…

ఉదయ్ కృష్ణ రెడ్డిని క‌స్ట‌డీకి అప్ప‌గించాలి

హైద‌రాబాద్ : శిక్షణలో ఉన్న IPS అధికారి ఉదయ్ కృష్ణ రెడ్డిని మరో 7 రోజుల కస్టడీకి అప్పగించాలని అత్తాపూర్ పోలీసులు కోరారు. కృష్ణ రెడ్డి విచారణలో సహకరించకుండా దాటవేసే ధోరణిని ప్రదర్శించారని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్…

ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి కీలక పాత్ర

హైదరాబాద్: భారత ఆర్థిక వ్యవస్థలో చేనేత , వస్త్ర పరిశ్రమ కీలకమైన భాగమని అన్నారు కేంద్ర మంత్రి జి. కిష‌న్ రెడ్డి. ఇది కోట్లాది మందికి ప్రత్యక్ష , పరోక్ష ఉపాధిని కల్పిస్తూ విదేశీ మారకద్రవ్య ఆర్జనకు గణనీయంగా దోహద పడుతోందని…

మెగా డీఎస్సీ రిజర్వేషన్లలో ఎటువంటి లోపాలు లేవు

విజ‌య‌వాడ : మెగా DSC-2025 ఉపాధ్యాయ పోస్టుల ఎంపికలో ‘బెంచ్‌మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తుల’ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతరులకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఖండించింది. నియామకాలన్నీ పూర్తిగా మెరిట్, రోస్టర్,…

దేశ నిర్మాణంలో ప్ర‌తి పౌరుడు భాగ‌స్వామి కావాలి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడూ భాగస్వామి అయ్యేలా ‘పార్ట్‌నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్’ (Partners in Nation Building) కార్యక్రమాన్ని ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు. స్వాతంత్రం పొంది…