రోడ్డు కాంట్రాక్టర్లను వేధించకండి : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి

హైద‌రాబాద్ : మెటీరియల్ అనుమతుల విషయంలో రోడ్డు కాంట్రాక్టర్లను వేధించవద్దని మైనింగ్ అధికారులను రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఆదేశించారు. రోడ్డు ప్రాజెక్టులకు అవసరమైన మెటల్ (కంకర) ,ఇతర నిర్మాణ సామగ్రి సేకరణకు సంబంధించిన అనుమతుల విషయంలో…

ఓనం ఫెస్టివ‌ల్ కోసం 112 స్పెష‌ల్ ట్రైన్స్

న్యూఢిల్లీ : కేంద్ర రైల్వే శాఖ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. కేర‌ళ ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పింది. త్వ‌ర‌లో రాష్ట్రంలో ఓనం పండుగ రానుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్ర‌యాణీకుల‌కు మ‌రింత మెరుగైన ర‌వాణా సౌక‌ర్యం క‌ల్పించేందుకు గాను అద‌నంగా 112…

గిగ్ కార్మికుల సమ్మె ప్ర‌క‌ట‌న‌పై స‌ర్కార్ అత్య‌వ‌స‌ర స‌మావేశం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది గిగ్ ప్లాట్ ఫార‌మ్ వ‌ర్క‌ర్స్ సంఘాల ప్ర‌తినిధుల‌తో. అన్ని ప్లాట్‌ఫారమ్‌ల నుండి 10 నిమిషాల డెలివరీ ఆప్షన్‌ను తొలగించి, పాత చెల్లింపుల విధానాన్ని పునరుద్ధరించాలని టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు షేక్ స‌లావుద్దీన్ పిలుపునిచ్చారు.…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీసిన జ‌గ‌న్ రెడ్డి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్ర పరువును ,ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసింద‌న్నారు. కూటమి వచ్చాక మళ్లీ ఏపీ బ్రాండ్ ను పునరుద్ధరించాం. పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నాం .…

ఏపీ సీఎంతో హెచ్ ఎస్ ఎల్ సీఎండీ కీల‌క చ‌ర్చ‌లు

అమ‌రావ‌తి : ఏపీ సముద్ర ఆధారిత ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డులపై ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో హిందూస్తాన్ షిప్ యార్డు సీఎండీ చంద్ర‌శేఖ‌ర‌న్ ర‌ఘురామ్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క చ‌ర్చ‌లు ఈ ఇద్ద‌రి మ‌ధ్య…

వ్య‌వ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల‌కు అన్యాయం జ‌ర‌గ‌దు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న వ్య‌వ‌సాయ ప‌ట్ట‌భ‌ద్రుల విద్యార్థుల‌కు తీపిక‌బురు చెప్పారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను క‌లిసిన విద్యార్థుల‌కు పూర్తిగా భ‌రోసా క‌ల్పించేందుకు ప్ర‌య‌త్నం చేశారు. త‌మ కాంగ్రెస్…

తెలంగాణ కోరుకున్న‌ది నియంతృత్వం కాదు

హైద‌రాబాద్ : ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ స‌మాజం ఏనాడూ నియంతృత్వంను కోరుకోలేద‌న్నారు. స్వీయ అస్తిత్వం, ఆత్మ గౌర‌వానికి ప్రాధాన్య‌త ఇస్తుంద‌న్నారు. దీనిని అర్థం చేసుకోక పోతే నాయ‌కుల‌కు పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. జ‌య‌శంక‌ర్ సారు కోరుకున్న‌ది ఒకరినొకరు…

అమ‌రావ‌తి నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలి

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచంలోనే అత్యాధునిక వ‌స‌తుల‌తో, మౌలిక స‌దుపాయాల‌తో రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం రూపు దిద్దుకుంటోంద‌ని , ఇందు కోసం తాము శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నామ‌ని…

త‌ప్పుడు ప్ర‌చారం పూర్తిగా అబ‌ద్దం : హైడ్రా

హైద‌రాబాద్ : హైడ్రా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫేక్ ఫైర్ ఎన్‌వోసీల‌పై హైడ్రా ముమ్మ‌ర విచార‌ణ చేప‌ట్టింద‌ని, కానీ కొంద‌రు దీనితో త‌మ సంస్థ‌కు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. తెర వెనుక డీఐఈవోలు, ఉన్నతాధికారులు, హైడ్రా…

ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ పై కొడుకు షాకింగ్ కామెంట్స్

హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకున్న రాజేంద్ర‌న‌గ‌ర్ ఎమ్మెల్యే ప్ర‌కాష్ గౌడ్ పై స్వంత కుమారుడు సంతోష్ గౌడ్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న తండ్రి నుంచి త‌న‌కు ప్రాణ‌హాని ఉందంటూ…