దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ
శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్,…










