కొణిజేటి రోశయ్య జీవితం స్పూర్తిదాయకం : జగన్
తాడేపల్లిగూడెం : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి జూలై 4. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు.…










