ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మి
నియమించిన ఏపీ కూటమి ప్రభుత్వం ఆదేశం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వై. శ్రీలక్ష్మిని నియమించింది. విచిత్రం ఏమిటంటే రెండేళ్ల తర్వాత పోస్టింగ్…










