డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది. ఈ తరుణంలో తెలంగాణలో అక్రమాస్తుల కేసులో అరెస్ట్…










