బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణ
అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు మంత్రి ఎస్. సవిత. డీఎస్సీ నోఫికేషన్ రాగానే ఉచిత శిక్షణ ప్రారంభించనున్నట్లు తెలిపారు. బీసీ…










