మీనాక్షి కోసం రాజ్యసభ సీటు త్యాగం..?
తెలంగాణ నుంచి ఊహించని ప్రపోజల్ న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మీనాక్షి నటరాజన్ మధ్య ప్రదేశ్ లో రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ సంచలనంగా మారింది. తెలంగాణ నుంచే తనపై కేసు నమోదైనట్లు ఫిర్యాదు…










