హైడ్రా ప్రయత్నం ముంపునకు పరిష్కారం
ధన్యవాదాలు తెలిపిన కాలనీ వాసులు హైదరాబాద్ : హైడ్రా పనితీరుకు ఫిదా అవుతున్నారు నగరవాసులు. కబ్జాకు గురైన ప్రైవేట్, ప్రభుత్వ స్థలాలను కాపాడే ప్రయత్నంలో ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అంతే…










