రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రవాణా శాఖ అధికారులతో కలిసి సమన్వయం చేసుకుంటూ గ్రామీణ స్థాయిలో కూడా…










