కేసీఆర్ ను విమర్శించే హక్కు రేవంత్ కు లేదు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ గురించి…










